తెలంగాణ

telangana

ETV Bharat / videos

జనతా కర్ఫ్యూలో రాజకీయ ప్రముఖులు- చప్పట్లతో సంఘీభావం - clapping hands

By

Published : Mar 22, 2020, 6:22 PM IST

జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు పాల్గొని.. కరోనా కట్టడి కోసం పాటుపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details