ఆ కార్యాలయాల్లో రాజ్‌నాథ్ ఆకస్మిక తనిఖీ- ఉద్యోగులు షాక్! - రక్షణ శాఖ కార్యాలయాలు
దిల్లీ సౌత్ బ్లాక్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వివిధ విభాగాల్లో తిరుగుతూ పరిశుభ్రత, పని వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.