తెలంగాణ

telangana

ETV Bharat / videos

బావిలో పడిన జింకను కాపాడిన స్థానికులు - లోహర్​దగా ప్రాంతంలో బావిలో పడిన జింక

By

Published : Mar 25, 2021, 11:51 AM IST

ఝార్ఖండ్​లోని లోహర్​దాగ ప్రాంతంలో ఓ జింక అదుపుతప్పి బావిలో పడింది. అయితే.. కొన్ని గంటలపాటు శ్రమించి ఆ జింకను ప్రాణాలతో బయటకు తీశారు స్థానికులు. అనంతరం.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తర్వాత ఆ జింకను ఓ అడవిలో వదిలేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details