తెలంగాణ

telangana

ETV Bharat / videos

అభాగ్యురాలి అంతిమయాత్రకు సైకిలే రథమైంది! - ఒడిశా

By

Published : Sep 11, 2019, 12:53 PM IST

Updated : Sep 30, 2019, 5:26 AM IST

ఒడిశాలో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అంగుల్​ జిల్లా కనిహాన్​లో ఓ అనాథ శవాన్ని సైకిల్​పై మూటకట్టి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కిశోర్​ నగర్​కు చెందిన 70 ఏళ్ల గిరిధారి గంద అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు బంధువులు లేకపోవటం వల్ల అంతిమ సంస్కారాల నిర్వహణకు ఎవరూ ముందుకురాలేదు. పోలీసులు కూడా నిరాకరించారు. ఇద్దరు గ్రామస్థులు వేరే మార్గం లేక సైకిల్​పై మృతదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లారు.
Last Updated : Sep 30, 2019, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details