తౌక్టే బీభత్సం- వణికిపోతున్న రాష్ట్రాలు - తౌక్టే తుపాను బీభత్సం
అతి తీవ్ర తుపానుగా మారిన 'తౌక్టే'తో తీరప్రాంత రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ వర్షాలకు తోడు భీకర గాలులు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కర్ణాటక, గోవా తీరం తాకిన తుపాను.. వడివడిగా గుజరాత్ తీరం వైపు దూసుకెళ్తోంది. కర్ణాటకలో తుపాను వల్ల నలుగురు మరణించారు.
Last Updated : May 16, 2021, 1:25 PM IST