తెలంగాణ

telangana

ETV Bharat / videos

'2023 వరకూ వైరస్​ వ్యాప్తి కొనసాగుతుంది' - డాక్టర్​ ఎన్​కే గంగూలీ ఇంటర్యూ

By

Published : Nov 19, 2020, 7:42 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ఐసీఎంఆర్​ మాజీ డైరెక్టర్​ జనరల్ డాక్టర్​ ఎన్​కే గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా వ్యాప్తి​ 2023 వరకు కొనసాగేలా ఉందని పేర్కొన్నారు. వైరస్​ ఉద్ధృతిని ఎదుర్కొనే దిశగా భారత్​ ముందడుగు వేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్​డౌన్​ విధించడం మళ్లీ సాధ్యం కాదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details