తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న రహదారులు - హిమాచల్ లో ఆకస్మిక వరదలు

By

Published : May 4, 2021, 8:34 PM IST

హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో హఠాత్తుగా కురిసిన కుంభవృష్టి.. ఆకస్మిక వరదలకు కారణమైంది. మెహ్లా బ్లాక్‌లో ఆకస్మిక వరదల కారణంగా రోడ్డు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఐతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details