తెలంగాణ

telangana

ETV Bharat / videos

ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై బాష్పవాయువు - దిల్లీ సరిహద్దులో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ

By

Published : Jan 26, 2021, 11:20 AM IST

Updated : Jan 26, 2021, 11:30 AM IST

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు కిసాన్ గణతంత్ర పరేడ్‌కు తరలివెళ్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఇప్పటికే ట్రాక్టర్లతో దిల్లీ చేరుకున్నారు. దిల్లీలోని ముకర్బా ఛౌక్​ వద్ద పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు.. వారిపై బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
Last Updated : Jan 26, 2021, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details