తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిండు చూలాలును మంచంపై మోస్తూ.. 5 కి.మీ కాలినడకన.. - ఛత్తీస్​గఢ్​ తాజా వార్తలు

By

Published : Sep 2, 2020, 2:54 PM IST

సరైన రోడ్డు సౌకర్యం లేక.. ఫలితంగా అంబులెన్స్​ రాలేక.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మంచంపై మోస్తూ.. కాలినడకన 5 కిలోమీటర్ల దురంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె బంధువులు. ఛత్తీస్​గఢ్​- జష్పుర్​ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రిలో ప్రసవించిన ఆమె.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details