వరుణుడి ప్రకోపం.. మెరీనా బీచ్ మాయం! - చెన్నై వర్షాలు
భారీ వర్షాలకు తమిళనాడు విలవిలలాడుతోంది(tamil nadu rain news). వరదలు సృష్టించిన బీభత్సానికి 90 మందికిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై మెరీనా బీచ్‌లోని(chennai marina beach today) దృశ్యాలు చూస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది అర్థమవుతోంది. వర్షాలకు బీచ్ పూర్తిగా మునిగిపోయింది. ఎటుచూసినా నీరే దర్శనమిస్తోంది. అటువైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు.