తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2021, 6:30 PM IST

ETV Bharat / videos

Live Video: కారు డ్రైవర్​ దుస్సాహసం- ఏకంగా పోలీసుపైకే..​

తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు డ్రైవర్​ దుస్సాహసం చేశాడు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అడ్డుకున్నా.. కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. ఈ ఘటన పంజాబ్​ పటియాలలో జరిగింది. గాయపడ్డ పోలీసును ఆస్పత్రిలో చేర్చారు. కారును పట్టుకుని.. దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details