తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా సోకిన డ్రైవర్.. కారులోనే క్వారంటైన్! - bhuwaneswar car driver qurantined in car

By

Published : Aug 8, 2020, 4:16 PM IST

Updated : Aug 8, 2020, 8:52 PM IST

ఒడిశా భువనేశ్వవర్​లో కరోనా సోకిన ఓ కారు డ్రైవర్.. కారు నుంచి కాలు బయటపెట్టట్లేదు. నాయాపాళి, కృష్ణ టవర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డ్రైవర్​కు.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో.. ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆ ఫోన్ సారాంశం. అద్దె ఇంట్లో క్వారంటైన్​లో ఉండలేనని.. అధికారులను సంప్రదించాడు బాధితుడు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, రాత్రంతా కారులోనే గడిపాడు కరోనా సోకిన వ్యక్తి.
Last Updated : Aug 8, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details