తెలంగాణ

telangana

ETV Bharat / videos

కానిస్టేబుల్​ను కారుపై 2.5 కి.మీ ఈడ్చుకుంటూ... - రోహిత్​

By

Published : Aug 21, 2019, 3:40 PM IST

Updated : Sep 27, 2019, 7:04 PM IST

హరియాణా గురుగ్రామ్​లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆగస్టు 18న రాత్రి సెక్టార్​-7 ప్రాంతంలో గస్తీ విధులు​ నిర్వహిస్తున్నాడు కానిస్టేబుల్​ రోహిత్​. అదే సమయంలో వేగంగా వచ్చిందో కారు. ఆపడానికి ప్రయత్నించగా.. కారు అతడి మీదకు దూసుకెళ్లింది. కానిస్టేబుల్​ కారుపై పడిపోయాడు. పట్టించుకోని డ్రైవర్​... అలాగే రెండున్నర కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. అనంతరం.. కొద్దిగా వేగం తగ్గిన సమయంలో దూకి ప్రాణాలు రక్షించుకున్నాడా పోలీస్​. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు.
Last Updated : Sep 27, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details