తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 2:57 PM IST

ETV Bharat / videos

కాసేపైతే ఇంటికెళ్లేవాడు.. అంతలోనే కారొచ్చి...

కాసేపైతే అతను ఇంటికెళ్లే వాడు. కానీ మృత్యువు కారు రూపంలో వచ్చి అతడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని టీ నులియనూరు​ గేట్​ వద్ద జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

For All Latest Updates

TAGGED:

Car crash

ABOUT THE AUTHOR

...view details