ప్రభుత్వ అధికారిపై జిల్లా పార్టీ అధ్యక్షుడి దాడి - Buldhana news
By
Published : Nov 11, 2020, 3:56 PM IST
మహారాష్ట్ర బుల్దానాలో డిప్యూటీ రిజిస్టార్పై దాడి చేశారు ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు మదన్ రాజే గైక్వాడ్. రైతులను లంచం అడుగుతున్నందుకే ఇలా చేసినట్లు చెప్పారు.