తెలంగాణ

telangana

ETV Bharat / videos

టాయిలెట్​ గుంతలో గేదె.. బయటపడింది ఇలా! - గుంతలో గేదె

By

Published : Jun 1, 2021, 5:41 AM IST

కర్ణాటక శివమొగ్గలోని సాగర తాలూకాలో ఓ గేదె టాయిలెట్ గుంతలో పడింది. చివరికి అగ్నిమాపక సిబ్బంది గేదెను రక్షించారు. 8 అడుగుల లోతు ఉండడం వల్ల ఆ బర్రె పైకి రాలేకపోయింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న వారు దానిని సురక్షితంగా రక్షించారు. ఇందుకుగాను ఆ గొయ్యిని మరింత నీటితో నింపారు. అప్పుడు సులభంగా గేదె పైకి రాగలగింది.

ABOUT THE AUTHOR

...view details