ఆలయంలో పూజలు చేస్తూ జవాన్ల న్యూఇయర్ వేడుకలు - bsf soldiers new year
BSF Soldiers harti: గుడిలో పూజలు చేస్తూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. గుజరాత్ కచ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మోహరించిన జవాన్లు.. స్థానిక మందిరంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, కరోనా మహమ్మారి బెడద తొలగిపోవాలని ప్రార్థనలు చేశారు.