తెలంగాణ

telangana

ETV Bharat / videos

రుద్రప్రయాగ్​లో విరబూసిన బ్రహ్మకమలాలు - ఉత్తరాఖండ్​ రాష్ట్ర పుష్పం

By

Published : Oct 10, 2020, 4:51 PM IST

Updated : Oct 10, 2020, 6:03 PM IST

హిమాలయ పర్వత ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించే బ్రహ్మ కమలాలు.. ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగ్​ వద్ద వికసిస్తున్నాయి. 'హిమాలయ పువ్వు రారాజు'గా పిలిచే బ్రహ్మకమలం.. ఉత్తరాఖండ్​కు రాష్ట్ర పుష్పం కూడా. ఆకులే పువ్వుగా రూపాంతరం చెందడం ఈ మొక్కల ప్రత్యేకత.
Last Updated : Oct 10, 2020, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details