తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్: తల్వార్ పట్టి.. కేక్​ కట్​ చేసి.. - గుజరాత్ వైరల్ వీడియోలు

By

Published : Jun 9, 2021, 10:17 AM IST

గుజరాత్​లో ఓ వ్యక్తి తన పుట్టినరోజు వేడుకల్లో పొడవైన కత్తి(తల్వార్)తో కేక్‌ను కట్​ చేసిన వీడియో వైరల్​గా మారింది. సూరత్​లోని షాపోర్​కు చెందిన అక్రమ్ అనే వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు.. కనీసం మాస్కులు ధరించకుండా భౌతిక దూరం నిబంధనలనూ పట్టించుకోకపోవడం గమనార్హం. బహిరంగంగా ఇంత పెద్ద వేడుక జరుగుతుంటే పోలీసుల పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details