తెలంగాణ

telangana

ETV Bharat / videos

మధ్యప్రదేశ్​ అడవుల్లో మెరిసిన నల్లచిరుత 'బఘీరా' - నల్ల చిరుత బఘీరా

By

Published : Jan 16, 2021, 7:37 PM IST

మధ్యప్రదేశ్​ శివానిలోని తెలియా అడవుల్లో నల్ల చిరుతపులి 'బఘీరా' మెరిసింది. ఇది స్థానికంగా ఉండే పెంచ్​ జాతీయ పార్క్​లో ఉంటుంది. దీనిని చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపించారు. మొదటగా దీనిని ఓ పర్యటకుడు చూశాడు. నల్లచిరుత ఆహారాన్ని తీసుకుంటూ కనిపించిన దృశ్యాలను మొబైల్​తో, కెమెరాల్లో బంధించాడు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details