హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్‌తో దాడి! - జస్నా మరియా జేమ్స్ అదృశ్య కేసు విచారణపై హైకోర్టు న్యాయమూర్తి కారుపై బ్లాక్ ఇంజిన్ ఆయిల్
కేరళ హైకోర్టు న్యాయమూర్తి వాహనంపై ఎర్నాకుళంలో ఓ వ్యక్తి నల్లటి ఇంజిన్ ఆయిల్ పోశాడు. జస్నా మరియా జేమ్స్ అదృశ్యం కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని ఆరోపిస్తూ ఈ పని చేశాడు. అయితే ఆయిల్ పోసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. కంజిరాపల్లిలోని ఓ కళాశాలలో చదివే మరియా... 2018 మార్చి 22న అదృశ్యమైంది.
Last Updated : Feb 3, 2021, 3:05 PM IST