తెలంగాణ

telangana

ETV Bharat / videos

రావత్​ దంపతులకు కుమార్తెల తుది వీడ్కోలు- కన్నీరుమున్నీరైన వృద్ధురాలు - బిపిన్​ రావత్​ మరణం

By

Published : Dec 10, 2021, 2:43 PM IST

హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ పార్థివ దేహాల వద్ద ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. వారికి తుడివీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చుట్టుపక్కన ప్రజలు ఆమెను ఓదార్చారు. మరోవైపు రావత్​ దంపతులకు వారి కుమార్తెలు నివాళులర్పించారు. తండ్రితో అనుబంధం, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details