తెలంగాణ

telangana

ETV Bharat / videos

CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం... లక్కీగా ఆ ముగ్గురు సేఫ్​! - మహారాష్ట్ర ఔరంగాబాద్​ బైక్ యాక్సిడెంట్​

By

Published : Dec 30, 2021, 3:27 PM IST

Bike accident survivors: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. యూటర్న్​ తీసుకుంటున్న ఓ బైక్​ను.. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్​పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎగిరిపడ్డారు. అయితే.. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని శేక్టా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details