తెలంగాణ

telangana

ETV Bharat / videos

తేజస్వీ యాదవ్​ సమక్షంలో కొట్టుకున్న ఆర్​జేడీ కార్యకర్తలు - n election rally for the Simri Bakhtiyarpur assembly constituency by-poll

By

Published : Oct 13, 2019, 6:16 PM IST

బిహార్ ఉపఎన్నికల సాక్షిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్​జేడీ) కార్యకర్తల మధ్య గొడవలు ప్రత్యక్షమయ్యాయి. సహర్సాలోని సిమ్రి భక్తియార్​పుర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పార్టీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్​ సమక్షంలోనే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరోవైపు అధికార పక్షం జేడీయూ కూడా ఆర్​జేడీ లక్ష్యంగా ఎదురుదాడులు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details