పరవళ్లు తొక్కుతున్న చిత్రకోట్ జలపాతం - చిత్రకోజ్ జలపాతం
ఛత్తీస్గఢ్ బస్తర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న చిత్రకోట్, తీరథ్గఢ్ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. అంతెత్తు నుంచి కింద జాలువారుతున్న నీటి దృశ్యాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా పర్యటకులను అనుమతించటం లేదు అధికారులు.