అన్ని పనులు చేసే 'అమ్మ'కు సైకత సలాం! - sudarshan patnayak sand art international mothers day
అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం తయారు చేశారు. అమ్మలు.. అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.