ఎలుగుబంటి హల్చల్- ఆ గ్రామస్తుల్లో గుబుల్ - ఎలుగుబంటి సంచారం
కర్ణాటకలోని అనేకల్ తాలూకా ఇందలవాడి గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేస్తోంది. అనెేకల్ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఇళ్ల మధ్య ఎలుగుబంటి కదలికలు పెరుగుతున్నాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డు అయ్యాయి. ఇప్పటికే ఎలుగుబంటి దాడిలో ఐదుగురు గాయపడం వల్ల.. గ్రామస్తుల్లో బయటికి రావాలంటే భయపడుతున్నారు.