తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఓటు భారతం కోసం విద్యార్థుల 'వందేమాతరం' - భారత్​

By

Published : Apr 27, 2019, 9:09 AM IST

ఎన్నికల సీజన్​లో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు విస్త్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా హిమాచల్​ప్రదేశ్​లోని ఉన పట్టణంలో పాఠశాల విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు. 5 వేల మంది విద్యార్థులు మానవహారంతో భారతదేశం ఆకారాన్ని రూపొందించి 'వందేమాతరం' గీతం ఆలపించారు. ఓటు వేయడం ఎంతో అవసరమని ప్రచారం చేశారు. మే 19న హిమాచల్​ప్రదేశ్​లో ఎన్నికలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details