తెలంగాణ

telangana

ETV Bharat / videos

బస్సు దగ్ధం- డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సేఫ్​ - bus fire accident in Maharashtra

By

Published : Nov 16, 2020, 9:57 AM IST

Updated : Nov 16, 2020, 10:30 AM IST

మహారాష్ట్రలోని ధూలే-సూరత్​ జాతీయ రహదారిపై సోన్​ఖాంబ్​ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఔరంగబాద్​ నుంచి అహ్మదాబాద్​కు 40మంది ప్రయాణికులతో వెళ్తోన్న లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సు మంటల్లో కాలి బూడిదైంది.
Last Updated : Nov 16, 2020, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details