దేశాన్ని రక్షించే సోదరా.. నీకు రాఖీ రక్ష! - భారత్-బంగ్లా సరిహద్దు
భారత్-బంగ్లా సరిహద్దు వద్ద షిల్లాంగ్లో సైనికులతో కలిసి ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు మహిళలు. దేశాన్ని కాపాడుతూ తమ రక్షణ మరవద్దని జవాను సోదరులను కోరారు. రాఖీ కట్టినందుకు వారు దేశానికి చేసే సేవే అమూల్యమైన బహుమానం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటున్నా తమను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచి రక్ష కట్టినందుకు హర్షించారు సైనికులు.
Last Updated : Sep 26, 2019, 11:14 PM IST