తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోలీసుపైకి కారు ఎక్కించి యువకుడి వీరంగం - కారుతో యువకుడి బీభత్సరం

By

Published : May 2, 2020, 1:45 PM IST

పంజాబ్​లోని జలంధర్​లో ఓ యువకుడు కారుతో వీరంగం సృష్టించాడు. కరోనా కట్టడిలో భాగంగా.. రోడ్డపైకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ ఏఎస్​ఐపైకి కారుతో దూసుకొచ్చాడు. బానట్​పై పోలీసు వేలాడుతున్నా.. ఆ యువకుడు కారు ఆపకుండా కొంత దూరం దూసుకెళ్లాడు. వెంబడించిన ఇతర పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details