తెలంగాణ

telangana

ETV Bharat / videos

యంత్రంలో చిక్కుకున్నా.. ప్రాణాలతో బయటపడ్డాడు! - gujarat surat latest news

By

Published : Oct 17, 2019, 1:07 PM IST

గుజరాత్​లో ఓ చేనేత కళాకారుడు మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు. ఎప్పటిలాగే పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు చేనేత యంత్రంలో ఇరుక్కుపోయాడు. రెప్పపాటు కాలంలోనే యంత్రంలో గింగిరాలు తిరిగి.. అట్టముక్కలా అతుక్కుపోయాడు. చివరికి చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఆ యువకుడుని ప్రాణాలతో బయటకు తీశారు. సూరత్​లోని అంజనా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన.. సీసీటీవీలో నిక్షిప్తమైంది.

ABOUT THE AUTHOR

...view details