తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైనా అధ్యక్షుడికి చెన్నై విద్యార్థుల వినూత్న స్వాగతం - news about modi-jinping in telugu

By

Published : Oct 10, 2019, 4:37 PM IST

భారత్​, చైనా దేశాధినేతల అనధికార భేటీ నేపథ్యంలో తమిళనాడు చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు. దాదాపు 2 వేల మంది... చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను పోలిన మాస్కులు ధరించి ఘన స్వాగతం పలికారు. అక్టోబర్​ 11-12 తేదీల్లో మోదీ, జిన్​పింగ్​ల మధ్య రెండో అనధికార సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఏం చర్చిస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details