తెలంగాణ

telangana

ETV Bharat / videos

Army chopper crash: ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​ లైవ్ వీడియో! - హెలికాప్టర్​ క్రాష్​

By

Published : Dec 8, 2021, 4:07 PM IST

Updated : Dec 8, 2021, 7:07 PM IST

Army chopper crash: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ తమిళనాడులో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సతీమణి, కొందరు కుటుంబ సభ్యులు సహా మొత్తం 14 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. MI-17V5 సిరీస్‌ సైనిక హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో.. మొత్తం 13 మంది చనిపోయినట్లు నిర్దరించారు. బిపిన్‌ రావత్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
Last Updated : Dec 8, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details