తెలంగాణ

telangana

ETV Bharat / videos

హోలీలో కరోనా వైరస్​కు నిప్పుపెట్టిన ముంబయి వాసులు! - Purnia's Ash Holi

By

Published : Mar 10, 2020, 6:30 AM IST

హోలీ పర్వదినాన్ని వినూత్నంగా జరుపుకున్నారు ముంబయి వాసులు. హోలికా దహన్​ కార్యక్రమంలో భాగంగా.. ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్​ భారీ దిష్టిబొమ్మకు నిప్పంటించారు స్థానికులు. వ్యాక్సిన్​తో కరోనా భూతాన్ని అంతమొందిస్తామనే సంకేతం వచ్చేలా.. టీకాను పోలిన బొమ్మతో.. కరోనా దిష్టి బొమ్మకు నిప్పు పెట్టి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details