హిమాచల్‌లోని ఓ గ్రామంపై విరిగిపడ్డ మంచు చరియలు
హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పిటి జిల్లాలోని టోజింగ్ గ్రామంపై మంచు చరియలు విరిగి పడ్డాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. రెండురోజులుగా ఈ ప్రాంతంలో మంచు వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు హిమపాతం కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Last Updated : Dec 11, 2020, 7:50 PM IST