కత్తెర పట్టిన నవనీత్ కౌర్.. భర్తకు కటింగ్ - film actress navaneet kaur
అమరావతి ఎంపీ, తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించిన నవనీత్ కౌర్ భర్త జుట్టు కత్తిరించారు. లాక్డౌన్ కారణంగా నగరంలో కటింగ్ షాపులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో నవనీత్ కౌర్ భర్త రవి రాణాకు కటింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం బందేరా ఎమ్మెల్యేగా ఉన్నారు. 'శ్రీను వాసంతి లక్ష్మి', 'శత్రువు', 'మహారథి', 'బంగారు కొండ', 'జాబిలమ్మ' తదితర చిత్రాల్లో నటించారు నవనీత్.
TAGGED:
film actress navaneet kaur