తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం కాన్వాయ్​ కోసం అంబులెన్స్​ను ఆపటంపై విమర్శలు - Tamil Nadu CM Edappadi Palaniswamy

By

Published : Apr 27, 2020, 5:00 PM IST

ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడటానికి బయలుదేరిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాన్వాయ్​ పంపటం కోసం పోలీసులు ఇతర వాహనాలను నిలపివేశారు. ఆ వాహనాల్లో అంబులెన్స్​ కూడా ఉంది. దీంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావటం వల్ల లాక్​డౌన్​ వేళ ఇలా ముఖ్యమంత్రి కాన్వాయ్​ కోసం అంబులెన్స్​ను అపటంపై సర్వత్ర విమర్శలు వెల్లవెత్తున్నాయి. ఈ ఘటన సోమవారం ఉదయం ఐలాండ్​ గ్రౌండ్​కు వెళ్లే మార్గ మధ్యలో జరిగింది.

ABOUT THE AUTHOR

...view details