తెలంగాణ

telangana

ETV Bharat / videos

మంటల్లో కాలి బూడిదైన కొవిడ్​ రోగుల అంబులెన్స్​! - మహారాష్ట్ర వార్తలు

🎬 Watch Now: Feature Video

By

Published : Apr 9, 2021, 9:45 AM IST

మహారాష్ట్ర ఔరంగాబాద్​లో గ్రామీణ ప్రాంతల నుంచి కొవిడ్​ రోగులను తరలించేందుకు ఉపయోగిస్తోన్న ఓ అంబులెన్స్​లో మంటలు చెలరేగాయి. జ్వాలలతో ఆ వాహనం పేలి తునాతునకలైంది. ఔరంగాబాద్​-పుణే రహదారిపై వాలూజ్​ సమీపంలో గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేనందున.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details