'మోటేరా' ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని నిరసన
భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అహ్మదాబాద్‌లోని ప్రపంచ అతిపెద్ద మోటేరా క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభినున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆహ్వానం పంపించలేదని స్థానికులు ఆందోళనకు దిగారు. 1983లో మొదటిసారి స్టేడియాన్ని ప్రారంభించినప్పుడు తమకు ఆహ్వానాన్ని పంపించారని చెప్పారు స్థానికులు. కానీ స్టేడియాన్ని విస్తరించిన తర్వాత జరిగే ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించకపోవటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అహ్మదాబాద్ ప్రజలు.
Last Updated : Mar 1, 2020, 11:47 PM IST