తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral: నీటిలో నుంచి పైకి తేలిన భూమి! - పైకి తేలిన భూమి

By

Published : Jul 24, 2021, 8:57 PM IST

హరియాణా కర్​నాల్​లోని కుచ్పురా గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. వర్షం కారణంగా నీట మునిగిన ఓ పొలం అనూహ్యంగా పైకి తేలింది. 2 నుంచి 3 ఫీట్లు ఎత్తుకు లేచింది. ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details