తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకట్టుకున్న చెన్నై 'మెగా వాల్​ పెయింటింగ్​ ' - chennai wall painting

By

Published : Nov 24, 2019, 11:09 AM IST

స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా చెన్నైలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మెగా వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్ద సంఖ్యలో కళాకారులు, పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నై విమానాశ్రయం ఆవరణలోని గోడలకు రంగులు దిద్దారు. చారిత్రక కట్టడాలు, రాష్ట్ర పండుగలు, సామాజిక రుగ్మతలపై అద్భుతమైన చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిత్రలేఖనాలు ఆకట్టుకుంటున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details