తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: వరదలో కొట్టుకుపోయిన మహిళ! - కర్ణాటక యాద్​గిరి ఘటన

By

Published : Jul 16, 2020, 4:20 PM IST

కర్ణాటక యాద​గిరి జిల్లా పాగలుప్రా గ్రామంలో ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయింది ఓ మహిళ. గమనించిన స్థానికులు వెంటనే దూకి ఆమెను రక్షించారు. సదరు మహిళ పొలం పనులకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details