71వ 'రిపబ్లిక్ డే'కు 71వేల టూత్పిక్లతో త్రివర్ణ పతాకం - Indian Flag latest inventions
71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 71వేల టూత్పిక్లతో జాతీయ జెండా తయారు చేశారు పంజాబ్లోని అమృత్సర్కు చెందిన ఉపాధ్యాయుడు బల్జీందర్ సింగ్. 40 రోజుల పాటు శ్రమించి 100 మీటర్ల పొడవైన టూత్పిక్ల త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
Last Updated : Feb 18, 2020, 5:30 AM IST