తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీసీటీవీ: మెట్రో రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య! - #VIRAL

By

Published : Aug 21, 2019, 11:57 AM IST

Updated : Sep 27, 2019, 6:22 PM IST

పశ్చిమ దిల్లీలోని ఠాగూర్​ గార్డెన్ మెట్రో స్టేషన్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్లి.. రైలు సమీపిస్తున్న సమయంలో ఫ్లాట్​ఫాంపై సగభాగం పడుకుని పట్టాలవైపు కిందికి తల పెట్టి పడుకున్నాడు. మెట్రో రైలు వచ్చి ఢీకొని అతని శరీరం ముక్కలుముక్కలయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. 15 సెకండ్ల ఈ భయానక వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఆ యువకుడ్ని నజఫ్​గఢ్​కు చెందిన రాహుల్​గా గుర్తించారు. 27 ఏళ్ల ఇతని ఆత్మహత్య వెనుక నిరుద్యోగమే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు.
Last Updated : Sep 27, 2019, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details