తెలంగాణ

telangana

ETV Bharat / videos

తారసపడిన నల్ల చిరుత... వీడియో వైరల్​ - నల్ల చిరుత

🎬 Watch Now: Feature Video

By

Published : Jan 28, 2020, 8:25 PM IST

Updated : Feb 28, 2020, 7:55 AM IST

కర్ణాటకలోని బందీపూర్‌ జాతీయ అభయారణ్యంలో అరుదైన నల్ల చిరుత దర్శనమిచ్చింది. అభయారణ్యానికి వచ్చిన సందర్శకులకు ఇది తారసపడగా వారు తమ చరవాణుల్లో బంధించారు. భారతదేశంలో నల్ల చిరుతలు అరుదుగా ఉండగా.. తాజాగా ఒకటి కనిపించడం పట్ల అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 28, 2020, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details