తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పౌర' చట్టానికి మద్దతుగా నాగ్​పుర్​లో భారీ ర్యాలీ - RALLY OF MAHARASTRA

By

Published : Dec 22, 2019, 12:18 PM IST

పౌరసత్వ చట్టానికి మద్దతుగా... నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ , లోక్‌ అధికార్ మంచ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతబూని ముందుకు సాగారు. పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ముంబయిలోనూ పలుచోట్ల భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details