తెలంగాణ

telangana

ETV Bharat / videos

వేదికపై పాట పాడి.. అదిరిపోయే స్టెప్పులేసిన ఎమ్మెల్యే! - gulab kamro mla dance

By

Published : Dec 8, 2019, 10:52 AM IST

ఛత్తీస్​గఢ్​ గరియాబంద్​ జిల్లా మెయిన్​పుర్​లో ఓ ఎమ్మెల్యే గిరిజనులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. జాతీయ ఆదివాసీల నృత్య మహోత్సవంలో ఓ పిల్లాడ్ని ఎత్తుకుని మరీ చిందులేశారు గులాబ్​ కమ్రో ఎమ్మెల్యే సోన్హాట్. అంతేకాదు వేదికపై గిరిజన జానపద పాటలు పాడి గిరిపుత్రులను అలరించారు.

ABOUT THE AUTHOR

...view details