తెలంగాణ

telangana

ETV Bharat / videos

మద్యం మత్తులో డ్రైవర్​- ఫుట్​పాత్​ పైకి కారు - pedestrians

By

Published : Aug 19, 2019, 6:37 AM IST

Updated : Sep 27, 2019, 11:35 AM IST

బెంగళూరులోని హెచ్​ఎస్​ఆర్​ లేఅవుట్​లో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఏడుగురిని గాయపరిచాడు. వేగంగా ఫుట్​పాత్​పైకి వచ్చి, అక్కడ నిల్చున్నవారిని ఢీకొన్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద సమయంలో కారు డ్రైవర్​ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Sep 27, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details