తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైలుపైకెక్కి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - విద్యుత్

By

Published : Apr 25, 2019, 2:14 PM IST

బెంగళూరు మేజిస్టిక్ రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి ఆగి ఉన్న రైలుపైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించాడు. అతడ్ని కిందకు దించడానికి కొందరు ప్రయత్నించారు. ఈ లోపల రైలు పైనున్న విద్యుత్​ తీగలను తాకి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details